ETV Bharat / state

యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు - yadadri bhuwanagiri

ఇంటర్​ బోర్డు వైఫల్యాలను నిరసిస్తూ... విద్యార్థులకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు
author img

By

Published : Apr 29, 2019, 3:50 PM IST

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని పోలీస్​స్టేషన్​ వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీష్​రెడ్డిని వెంటనే బర్తరఫ్​ చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్​ గేటు ముందు బైఠాయించి కేసీఆర్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు

ఇదీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం

TG_NLG_61_29_AKHILAPAKSHA_NAYAKULAARREST_AV_C14 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : ఇంటర్ బోర్డ్ వైఫల్యాలను నిరసిస్తూ, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. కెసిఆర్ మొండి వైఖరి నశించాలని, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలని నినదించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్ గేటు ముందు కాసేపు బైఠాయించి కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా నిర్వహించిన వివిధ పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.