యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్రోడ్పై ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన మత్స్యగిరి బైక్పై వలిగొండ మండలం వేములకొండ గుట్టకు దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. మత్స్యగిరికి తీవ్రగాయాలు కావటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!