దిశ నిందితుల ఎన్కౌంటర్ను సమర్ధిస్తూ వరంగల్ నగరంలో మహిళలు సంబరాలు చేసుకున్నారు. దయానంద కాలనీకి చెందిన మహిళలు పోలీసులకు సలామ్ అంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలను పంచి పెట్టుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి పోలీసులు సరైన శిక్ష విధించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం