ETV Bharat / state

'గెలిచినా ఓడినా నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయం'

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, నియంతలా వ్యవహరిస్తున్నారని వరంగల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఆరోపించారు. తెరాసకు లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్​పై వరంగల్​ భాజపా ఎంపీ అభ్యర్థి విమర్శలు
author img

By

Published : Apr 12, 2019, 5:32 PM IST

వరంగల్​ పార్లమెంటు భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. లోక్​సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేశారని విమర్శించారు. తాను గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

కేసీఆర్​పై వరంగల్​ భాజపా ఎంపీ అభ్యర్థి విమర్శలు

ఇదీ చదవండి: స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురి

Intro:Tg_wgl_01_12_warangal_bjp_mp_abhyarthi_pc_ab_c5

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నదని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి అన్నారు. ఇష్ట రీతిన ఎన్నికల్లో మద్యంను ఏరులై పారిస్తూ...విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి ఓటర్లును ప్రలోభాలకు గురి చేసాడని ఆయన వరంగల్ లో ఆరోపించారు. నరేంద్రమోదీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఇలాంటి ప్రలోభాలకు తెర లేపడని ధ్వజమెత్తారు. లోక సభ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.....బైట్
చింతా సాంబమూర్తి, వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి

Conclusion:warangal lok sabha bjp abhyarti pc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.