ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్నీ కాపాడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తిలో మూడు మొక్కలు నాటారు. వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ రవికిరణ్‌కు మొక్కలు నాటాలంటూ హరిత సవాల్ విసిరారు.
- ఇదీ చూడండి : మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...