ETV Bharat / state

వరంగల్​ అర్బన్ జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్​

author img

By

Published : Jun 14, 2020, 11:50 AM IST

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.. వరంగల్​ అర్బన్ జిల్లాలో తాజాగా ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఇప్పటికే వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.

Two others are positive in Warangal Urban District
వరంగల్​ అర్బన్ జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్​

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. అర్బన్ జిల్లాలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

జిల్లాలో మొత్తం ఏడు కేసులు

నగరంలోని శివనగర్​కు చెందిన 54 ఏళ్ల వ్యక్తికి, హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన 52ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాథమిక కాంటాక్టును పట్టుకునేందుకు వైద్యులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించారు. జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.

ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.