ETV Bharat / state

కొవిడ్​ సోకిందని తల్లిని అడవిలో వదిలిన తనయులు - కరోనా దారుణాలు

The children left a corona infected mother on a farm in Veleru village in Warangal urban district
బంధాలను తుడిచేస్తోన్న కరోనా.. కొవిడ్​ సోకిందని తల్లిని వదిలిన తనయులు
author img

By

Published : Sep 6, 2020, 10:50 AM IST

Updated : Sep 6, 2020, 2:50 PM IST

10:40 September 06

కొవిడ్​ సోకిందని తల్లిని అడవిలో వదిలిన తనయులు

కరోనా మానవతా విలువలను, రక్త సంబంధాలను తుడిచివేస్తోందని చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. ముదిమి వయస్సులో తోడుగా ఉండాల్సింది పోయి.. కొవిడ్​ సోకిందనే కారణంతో 80 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని కొడుకులే కాదని వ్యవసాయ బావి వద్ద వదిలివెళ్లారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద బిక్కుబిక్కు మంటూ ఆ వృద్ధురాలు తిండీ తిప్పలు లేకుండా తన కుమారుల కోసం ఎదురుచూస్తూ ఉన్న దృశ్యం చూపరులను కన్నీరు తెప్పిస్తుంది. గ్రామస్థులు వెళ్లి తల్లిని ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పినా వారు స్థానికుల మాటలను పెడచెవిన పెడుతూ ఆ వృద్ధురాలిని తీసుకొచ్చుకునేందుకు నిరాకరించారు.

ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

Last Updated : Sep 6, 2020, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.