ETV Bharat / state

యువతరంగంలో 'చదరంగం'

ఎప్పుడూ చదువులే కాకుండా అప్పుడప్పుడూ క్రీడలు ముఖ్యమే. ఉత్తేజాన్నిచ్చే ఆటలతో విద్యార్థుల్లో చురుకుదనం పెంచుతాయి. ఇలాగే యువతలో ఉత్సాహం నింపుతోంది  'యువతరంగం'.

ఉత్సాహంగా యువతరంగ వేడుకలు
author img

By

Published : Feb 14, 2019, 7:58 PM IST

ఉత్సాహంగా యువతరంగ వేడుకలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో యువతరంగం వేడుకలు సందడిగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ర్టస్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. జిల్లా ఆర్జేడి డా.దర్జిన్​ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. చెస్ అనేది మిగిలిన ఆటలన్నింటికంటే భిన్నమైనదని... ఎత్తులు పైఎత్తులతో మెదడు ఉత్తేజితమవుతుందని ఆమె తెలిపారు.
undefined
పోటీల్లో సుమారు 200 మంది వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపోటముల కన్నా.. ఆటల్లో భాగస్వామ్యులవటం ఆనందంగా ఉందంటూ... హర్షం వ్యక్తం చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.