ETV Bharat / state

కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు! - వ్యాపార సముదాయాలు

కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వరంగల్​ పట్టణంలో పలు వ్యాపార సముదాయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సముదాయాల్లోకి వచ్చే వారికి దగ్గు, జలుబు, జ్వరం, శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించి లోపలికి తొలుతున్నారు.

Tests in DMart for fear of coronavirus at warangal
కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!
author img

By

Published : Mar 14, 2020, 11:11 PM IST

కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వరంగల్​లో పలు వ్యాపార సముదాయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

థర్మో స్కానర్లతో తనిఖీలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. కొనుగోలుదార్లను భయపెట్టేందుకు కాదని ముందు జాగ్రత్త కోసమే ఈ చర్యలని చెబుతున్నారు.

కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!

ఇదీ చూడండి : రేవంత్​ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.