ETV Bharat / state

'ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడానికి భయపడాలి'

దిశ హత్య కేసులోని నిందితులకు పోలీసులు సరైన గుణపాఠం చెప్పారంటూ వరంగల్​లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సీపీ సజ్జనార్​ చిత్ర పటాలతో హోరెత్తించారు.

author img

By

Published : Dec 6, 2019, 6:54 PM IST

students-celebrations-in-disha-encounter-in-warangal
'ఇక నుంచి ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి భయపడాలి'

వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా జయహో సజ్జనార్ అనే నినాదాలు మారు మోగుతున్నాయి. దిశ హత్య కేసులో నిందితులను ఎన్​కౌంటర్ చేయడం పట్ల హన్మకొండలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలు పట్టుకొని సంబురాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆడ పిల్లలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించాలంటే భయపడేలా చేయాలని విద్యార్థులు కోరారు.

'ఇక నుంచి ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి భయపడాలి'

ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

Intro:Tg_wgl_03_06_jaya_ho_sajjanar_ab_ts10077

Body: వరంగల్ నగరంలో ఎక్కడ చూసిన జయహో సజ్జనార్ అంటూ నినాదాలతో మరో మోగుతుంది. దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల హన్మకొండలోని ఓ ప్రయివేటు పాఠశాల విద్యార్థులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలు పట్టుకొని హోరెత్తించారు. దుర్మార్గులను ఎన్కౌంటర్ చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆడపిల్లలను ముట్టుకోవాలంటే భయపడేలా చేయాలని విద్యార్థులు కోరారు....బైట్స్
శృతి, విద్యార్థిని
పాఠశాల ప్రిన్సిపాల్.

Conclusion:jaya ho sajjanar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.