ETV Bharat / state

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన

author img

By

Published : Jan 6, 2020, 9:52 PM IST

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అండతో ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన
జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన

దిల్లీ జేఎన్​యూలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ... వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్​ఎఫ్​, ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. కేంద్రం అండతో ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన

ఇదీ చూడండి: పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​

Intro:Tg_wgl_02_06_students_andholana_on_j.n.u_av_ts10077

Body:ఢీల్లీలో ని జేఎన్ యూ లో జరిగిన విద్యార్థులపై దాడిని నిరసిస్తూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం లో SFI విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో అన్ని విద్యార్థుల సంఘాలు పాల్గొన్నారు. ఇది హేయమైన చర్య అని...దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం లో మతోన్మాదం పేరుతో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం అండ చూసుకొని ఏబీవీపీ విద్యార్థులు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటకైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.....స్పాట్

Conclusion:students andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.