ETV Bharat / state

'విగ్రహ కూల్చివేత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చడం పట్ల షెడ్యూల్డ్ కుల సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేశాయి.  తక్షణమే అంబేడ్కర్ విగ్రహాన్ని పున ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలి : ఎమ్మార్పీఎస్
author img

By

Published : Apr 23, 2019, 12:08 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కుల సంఘాలు నిరసన చేపట్టాయి. విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసిన వారిని శిక్షించకుండా... ప్రశ్నించిన మందకృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలని కోరారు.

షెడ్యూల్డ్ కుల సంఘాల ఆందోళనలు

ఇవీ చూడండి : ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థుల కొట్లాట

Intro:tg_wgl_61_22_collectret_eduta_mrps_dharna_ab_c10.
nitheesh, janagama.8978753177

హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా ప్రదర్శన చేపట్టిన మంద కృష్ణ మాదిగ అరెస్ట్ కు నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ,ప్రతిపక్ష పార్టీలతో కలిసి ధర్నా చెప్పటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వెంటనే మంద కృష్ణ మాదిగాను విడుదల చేయాలని, అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి సమయం లేని ముఖ్యమంత్రి, దళిత వ్యతిరేకంగా పని చేస్తున్నాడని, వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని అవిష్కరించాలని డిమాండ్ చేశారు.
బైట్లు: 1. జాంగా రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.
2. బొట్ల శ్రీనివాస్, తెదేపా జిల్లా అధ్యక్షుడు.
3. కేవీఎల్ఎన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు.
4. మల్లేష్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.