ETV Bharat / state

వరంగల్​లో స్పీడ్​ గన్ల ఏర్పాటు - cp

అన్నింటికంటే విలువైనది మనిషి ప్రాణం. అటువంటి ప్రాణాన్ని అతివేగం కారణంగా కోల్పోవద్దని వరంగల్​ పోలీస్​ కమిషనర్​  విశ్వనాథ్​ రవీందర్​ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా స్పీడ్​ లెజర్​ గన్స్​ ఏర్పాటు చేశారు.

సీపీ విశ్వనాథ్​ రవీందర్​
author img

By

Published : Jul 19, 2019, 4:43 PM IST

వరంగల్​లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతివేగంగా వెళ్తున్న వాహనాల వేగాన్ని గుర్తించేందుకు సీపీ విశ్వనాథ్​ రవీందర్ స్పీడ్ లెజర్ గన్స్​ను ప్రారంభించారు. అతివేగంగా వెళ్లే వాహనదారులను గుర్తించి చలానా విధించడం జరుగుతుందని సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6 లక్షలకుపైగా వాహనాలు నిత్యం రోడ్లపై తిరుగుతున్నాయన్నారు.

వరంగల్​లో స్పీడ్​ గన్ల ఏర్పాటు

ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.