తెలంగాణ ఇంద్రకీలాద్రి, కాకతీయుల ఆరాధ్య దైవం, ఓరుగల్లు వాసుల ఇలవేల్పు, భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని ఘనాక్రమంలో అలంకరించారు. ఈరోజు తొలి ఎకాదశి కావడం వల్ల భక్తులు వేకువజాము నుంచి తరలొచ్చారు.
ఇవీ చూడండి: సచివాలయ తరలింపు: భవనాల కోసం అన్వేషణ