భూ కబ్జా కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లో తెరాస కార్పొరేటర్‌ను హత్య చేసిన విక్రమ్ అనే రౌడీషీటర్‌ను అరెస్టు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి : తల్లిదండ్రుల వివాదం... పసిహృదయం కన్నీళ్లు