ETV Bharat / state

ప్రొఫెసర్​ను ప్రతీ ఒక్కరూ.. ఆదర్శంగా తీసుకోవాలి - ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ఆచార్య కొత్తపల్లి జయశంకర్​ను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్​ అర్బన్ జిల్లా ప్రజాప్రతినిధులు కొనియాడారు. జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఆదర్శంగా తీసుకోవాలి
author img

By

Published : Aug 6, 2019, 12:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ప్రొఫెసర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మేయర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ రాష్ట్రానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు.

ప్రతీ ఒక్కరూ.. ఆదర్శంగా తీసుకోవాలి

ఇదీ చదవండి... మంపు ప్రాంతాల్లో గోదా'వర్రీ'...కొనసాగుతున్న వరద

Intro:Tg_wgl_02_06_jayashanker_jayanthi_vedukalu_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఉన్న జయశంకర్ విగ్రహనికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మేయర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్టానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు....... బైట్స్
వినయ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్.

Conclusion:jayashanker jayanthi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.