ETV Bharat / state

ప్రేమికులు కనిపిస్తే పెళ్లే... - valentines day

పార్కుల్లో ప్రేమికులు కన్పిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్ దళ్ సభ్యులు తిరుగుతున్నారు. నిజమైన ప్రేమికులను వ్యతిరేకిస్తలేమని, పాశ్చాత్య సంస్కృతిని పాటించొద్దని మాత్రమే చెబుతున్నామన్నారు.

బజరంగ్ దళ్ నిరసన
author img

By

Published : Feb 14, 2019, 3:11 PM IST

బజరంగ్ దళ్ నిరసన
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ వరంగల్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. యువత విదేశీ సంస్కృతి మోజులో భారతీయ సంస్కృతిని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్, జూ పార్క్‌లో తిరుగుతూ నిరసన తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.
undefined

Intro:FILENAME:TG_KRN_14_31_BAJRANGDHAL_NIRASANA_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత భారతదేశ పౌరులపై ఉందని పాశ్చాత్య పోకడలకు యువత దూరంగా ఉండాలని బజరంగ్దళ్ ప్రతినిధులు పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కు వ్యతిరేకంగా పట్టణంలో బజరంగ్దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం గోదావరిఖని చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా బజరంగ్దళ్ ప్రతినిధులు మాట్లాడుతూ బజరంగ్దళ్ ప్రేమ కు వ్యతిరేకం కాదని విదేశీ సంస్కృతి కి భారతదేశం లోని ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పట్టణంలో ద్విచక్ర వాహనాలపై బజరంగ్దళ్ కార్యకర్తలు ప్రేమ జంటలు కౌన్సెలింగ్ చేశారు పట్టణంలోని స సినిమా థియేటర్లు ఉద్యానవనాలలో తదితర ప్రాంతాల్లో బజరంగ్దళ్ కార్యకర్తలు తిరుగుతూ ప్రేమికులకు కౌన్సిల్ నిర్వహించారు
బైట్: 1). సంపత్ యాదవ్ బజరంగ్ దల్ జిల్లా ప్రముఖ్ గోదావరిఖని

Body:పటటట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.