ETV Bharat / state

విద్యార్థులను ప్రోత్సాహించేదుకు వచ్చిన తల్లిదండ్రులు - diploma

పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులను గంట ముందే కేంద్రంలోని అనుమతించారు. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపించారు.

పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు
author img

By

Published : Apr 16, 2019, 12:55 PM IST

పాలీసెట్ పరీక్ష వరంగల్​లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. వరంగల్ నగరంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గంట ముందుగానే విద్యార్థులను లోపలికి పంపించారు. పరీక్ష సజావుగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి వారిని ప్రోత్సాహించారు.

పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా పాలీసెట్​​ - 2019 పరీక్ష ప్రారంభం

Intro:Tg_wgl_01_16_polycet_exam_start_av_c5

Body:పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో నిర్వహించే పాలీసెట్ పరీక్ష వరంగల్ లో ప్రశాంతంగా ప్రారంభమైంది .ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది .వరంగల్ నగరంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 10 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. గంట ముందుగానే విద్యార్థులను లోపలికి పంపించారు పరీక్ష సజావుగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తరలిరావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది...స్పాట్

Conclusion:polycet exam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.