వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామ శివారులో దేవాదుల పైపులైనుకు గుర్తు తెలియని వ్యక్తులు రంధ్రం చేశారు. నీరంతా వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మోటర్లను ఆపివేసి, నీటి వృథాను అరికట్టే ప్రయత్నం చేశారు. చర్యకు పాల్పడిన వారిపై హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఇవీ చూడండి: పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా