ETV Bharat / state

''విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'' - వరంగల్​ జిల్లా

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్​​ జిల్లాలో భాజపా నాయకులు నిరసనకు దిగారు.

''విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి''
author img

By

Published : Sep 8, 2019, 11:59 AM IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్​​ జిల్లాలో భాజపా నాయకులు నిరసనకు దిగారు. జిల్లా భాజపా నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కాజీపేట మండల తహసీల్దార్​కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ విమోచన దినం అనేది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని వారు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించారంటూ విమర్శించారు.

''విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి''

ఇదీ చూడండి:జాబిల్లిపైకి చేరుకునే ప్రయత్నాల్లో 40 శాతం విఫలమే!

TG_WGL_13_07_BJP_LEADERS_GAVED_MEMORANDAM_TO_MRO_TS10132 CONTRIBUTER :D, VENU KAZIPET DIVISION (9000417593) ( ) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా భాజాపా నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ లకు వినతిపత్రాలను అందించారు. తెలంగాణ విమోచన దినం అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంభందించిన విషయమని...... మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి, చిత్రహింసలకు గురిచేసిన రజాకార్లను ఎదురించి పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని వారు అన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా ఖాసీం రజ్వీ వారసుల పాలన నుండి తెలంగాణకు విమోచనాన్ని కలిగించారని వారు గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.