ETV Bharat / state

'రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం' - farmers problems

వరంగల్ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో వానకాలం - 2020 నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నియంత్రిత సాగుకు తాము సిద్ధమని గ్రామ సమష్ఠి అంగీకార పత్రాన్ని ఎమ్మెల్యే రమేశ్​కు రైతులు అందించారు.

mla ramesh on Regulated cultivation
'రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం'
author img

By

Published : May 28, 2020, 4:11 PM IST

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రమేశ్​ తెలిపారు. వరంగల్ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో వానకాలం - 2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే రమేశ్​ హాజరయ్యారు. నియంత్రిత సాగు విధానానికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ కక్కిరాలపల్లి గ్రామ రైతులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఎమ్మెల్యేకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపిన రైతులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.