ETV Bharat / state

Minister Sathyavathi: మంత్రి సత్యవతి రాఠోడ్​కు అస్వస్థత - సీఎం కేసీఆర్ పర్యటన

మంత్రి సత్యవతి రాఠోడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఆమె పాల్గొన్నారు.

Minister Sathyavathi
మంత్రి సత్యవతి
author img

By

Published : Jun 21, 2021, 10:48 PM IST

రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న మంత్రి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్​కు వెళ్లిపోయారు.

ఉదయం నుంచి ఏమి తినకపోవడంతోనే మంత్రి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఆమె సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.