వరంగల్ గ్రామీణ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం