ETV Bharat / state

Lockdown: పకడ్బందీగా లాక్​డౌన్​.. అనవసరంగా బయటకు వస్తే కేసులే

author img

By

Published : May 29, 2021, 12:24 PM IST

హన్మకొండలో 18వ రోజు లాక్​డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ఎక్కడికక్కడ చెక్​పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు.

lockdown in hanmakonda
హన్మకొండలో లాక్​డౌన్​

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినతరం చేస్తున్నారు. ఉదయం పది దాటిన తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించేది లేదని నగరవాసులను హెచ్చరించారు.

ఇదీ చదవండి: Vaccination: రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.