వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. హన్మకొండలో ఉదయం పది గంటల తర్వాత బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఎక్కడిక్కడి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. అవసరం లేకున్నా బయటకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత