వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఇదీ చదవండి: ఆ ఊళ్లో పొలానికి వెళ్లాలంటే.. సాహసం చేయాల్సిందే!