వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హన్మకొండలో చెక్కుల పంపిణీ చేశారు. 66 మంది లబ్ధిదారులకు కోటి 65 లక్షల 57 వేల రూపాయల కల్యాణి లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వితరణ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకుసాగుతున్నారని చెప్పారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.
ఇదీ చూడండి: ఉండ్రుగొండ గిరులు.. పర్యాటక సిరులు