ETV Bharat / state

Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ - ts news

Kaloji University: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

author img

By

Published : Mar 12, 2022, 4:25 AM IST

Kaloji University: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్​ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మార్చి 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ విడతతో పాటు మిగిలిన విడత కౌన్సిలింగ్​లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీటు కేటాయింపులు జరుగుతాయి. అభ్యర్థులు ఇది గమనించి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో తప్పనిసరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని... మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడాలని, యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.