ETV Bharat / state

ప్రశాంతంగా ప్రారంభమైన జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

ఐఐటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.

ప్రారంభమైన జేఈఈ అడ్వాన్స్​డ్
author img

By

Published : May 27, 2019, 10:27 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలిపిన కారణంగా గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకున్నారు. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు... రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. తెలుగు రాష్టాల నుంచి సుమారు 30 వేల మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

Intro:Tg_wgl_01_27_jee_advanced_exam_start_av_c5

Body:ఐఇటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఒక నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలపడంతో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. మొదటి పేపర్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా....రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. తెలుగు రాష్టాల నుంచి సుమారు 30 వేల మంది పరీక్ష రాయనున్నారు......స్పాట్

Conclusion:jee advanced exam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.