వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది జెండా ఆవిష్కరించి.. మిఠాయిలు పంపిణీ చేశారు.
కరోనా కష్టకాలంలోనూ సేవలందిస్తోన్న తమకు వేతనాలు పెంచాలని, తమ సేవలు గుర్తించాలని పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కోరారు.