ETV Bharat / state

ఐసెట్​ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

రేపు జరగబోయే ఐసెట్​ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐసెట్​ కన్వీనర్​ రాజేశం తెలిపారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఐసెట్​ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : May 22, 2019, 3:35 PM IST

రేపు జరగబోయే ఐసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ని ఐసెట్ కన్వీనర్ రాజేశం​ వరంగల్​లో స్పష్టం చేశారు. రేపటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణలోని ఎంసీఏ , ఎంబీఏ 2019-20 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాలకు ఆన్​లైన్ ద్వారా పరీక్షలు జరుగుతాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 49 వేల 465 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు .తెలంగాణలో 54, ఆంధ్రప్రదేశ్​లో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్​పోర్ట్ సైజు ఫోటోను తమ వద్దనే ఉంచుకోవాలని తెలిపారు.

ఐసెట్​ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: 'ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.