ETV Bharat / state

హన్మకొండలో వరుణ్ సందేశ్ సందడి - BIGG BOSS-3 FAME VARUN SANDESH LATEST NEWS

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో హీరో, బిగ్ బాస్-3 ఫేం వరుణ్ సందేశ్ సందడి చేశారు.

హన్మకొండలో వరుణ్ సందేశ్ సందడి
author img

By

Published : Nov 23, 2019, 8:01 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెలుగు సినిమా కథానాయకుడు, బిగ్ బాస్-3 ఫేం వరుణ్ సందేశ్ సందడి చేశారు. ఆర్ఈసీలోని ఒక సెలూన్ షాప్ ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్​కి రావడం చాలా సంతోషంగా ఉందని వరుణ్ సందేశ్ తెలిపారు. గతంలో ఇక్కడకి వచ్చినప్పటికీ... పర్యాటక ప్రదేశాలను చూడలేకపోయానని అన్నారు. హీరోను చూసి ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హన్మకొండలో వరుణ్ సందేశ్ సందడి

ఇవీ చూడండి: విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

Intro:TG_WGL_12_23_HERO_SANDHADI_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెలుగు సినిమా కధానాయకుడు, బిగ్ బాస్ 3 ఫేం వరుణ్ సందేశ్ సందడి చేశారు. ఆర్.ఈసి లోని ఒక సెలూన్ షాప్ ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ కి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో ఇక్కడకి వచ్చినప్పటికీ పర్యాటక ప్రదేశాలను చూడలేకపోయానని అన్నారు. హీరోను చూసి ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.