ETV Bharat / state

'ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు'

author img

By

Published : Sep 30, 2020, 1:33 PM IST

వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అదేశాల మేరకు హన్మకొండ డివిజన్ పరిధిలోని హన్మకొండ, కేయూసీ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ఏసీపీ జితేందర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు.

'ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు'
'ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు'

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ... చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి రౌడీ షీటర్లను హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అదేశాల మేరకు హన్మకొండ డివిజన్ పరిధిలోని హన్మకొండ, కేయూసీ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్ నిర్వహించారు.

రౌడీ షీటర్ల వ్యక్తిగత జీవన విధానాన్ని వారినే అడిగి తెలుసుకున్నారు. అందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని... ఎవరూ కూడా ఎలాంటి కేసుల్లో పాల్గొనవద్దని సూచించారు. ప్రతి రౌడీ షీటర్​పై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. మోసాలు, హత్యలు, భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తులపై రౌడీ షీట్ తెరిచినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.