ETV Bharat / state

'వరంగల్​లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు' - 'వరంగల్​లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు''వరంగల్​లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు'

వరంగల్​ జిల్లా హన్మకొండలోని సాయిబాబా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'వరంగల్​లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు'
author img

By

Published : Jul 16, 2019, 8:12 AM IST

Updated : Jul 16, 2019, 6:54 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా హన్మకొండలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బాబా ఆలయానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయి నాథుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

'వరంగల్​లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు'

ఇవీ చూడండి: గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి అరెస్టు

Intro:Tg_wgl_01_16_guru_pournami_vedukalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా హన్మకొండలోని సాయిబాబా అలయంకు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ఆ సాయి సన్నిధికి ప్రత్యేక పూజలు చేశారు. సాయి నాధుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం తో సాయి బాబా ఆలయం సాయి నామస్మరణా లతో మారుమోగింది..... స్పాట్

Conclusion:saibaba alayam bhaktula raddi
Last Updated : Jul 16, 2019, 6:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.