ETV Bharat / state

నిట్​లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం

వరంగల్​ నిట్​లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు హాజరయ్యారు.

author img

By

Published : Jul 24, 2019, 5:45 PM IST

నిట్​లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో మొదటి సంవత్సరం విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణం, వసతులు, అధ్యాపక బృందం, కళాశాల నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. రెండు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో సీటు పొందిన 1100 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

నిట్​లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం

ఇవీ చూడండి: రాత్రిపూట భయపెడుతున్న వీధి కుక్కలు

Intro:TG_WGL_11_24_FRESHERS_INDUCTION_PROGRAME_IN_NIT_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా కళాశాలలో సీటు పొందిన విద్యార్థులకు ఇక్కడి వాతావరణం, వసతులు, అధ్యాపక బృందం, కళాశాల నియమ నిబంధనలు మొదలగు విషయాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో కళాశాలలో సీటు పొందిన 1100 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఆగస్టు నుండి నూతన విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని... అప్పటిలోగా వారికి కళాశాల వాతావరణం అలవాటు కావడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని వారు తెలిపారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.