ETV Bharat / state

వరంగల్​ జిల్లాలో రైతులకు ఊరట - యూరియా

వరంగల్​ జిల్లాలో గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తోన్న రైతులకు కొంత మేర ఊరట లభించింది.

వరంగల్​ జిల్లాలో రైతులకు ఊరట
author img

By

Published : Sep 16, 2019, 10:24 AM IST

వరంగల్​ జిల్లాలో గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తోన్న రైతులకు కొంత మేర ఊరట లభించింది. విశాఖపట్నం నుంచి 58 వేల బస్తాల యూరియా వరంగల్ నగరానికి చేరుకుంది.​ కృష్ణ పట్నం నుంచి మరో 58 వేల బస్తాల యూరియా దిగుమతి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. అదనంగా మరో 3200 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని అధికారులు వెల్లడించారు.

వరంగల్​ జిల్లాలో రైతులకు ఊరట

ఇదీచూడండి:ఇవాళ, రేపు భారీ వర్షాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.