ETV Bharat / state

నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్ - బల్దియా కమిషనర్

వరంగల్ మహా నగర పాలక సంస్థ సూపరింటెండెంట్​ను సస్పెండ్ చేస్తూ బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధులను దుర్వినియోగం చేసినందుకే సస్పెండ్​ చేశామని తెలిపారు.

నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్
author img

By

Published : Aug 27, 2019, 1:08 PM IST

వరంగల్​ మహా నగర పాలక సంస్థలో సూపరింటెండెంట్​గా పనిచేస్తున్న జీవన్​ రావు నిధులను దుర్వినియోగం చేశాడంటూ నగర పాలక సంస్థ కమిషనర్​ సస్పెండ్​ చేశారు. కాజీపేటలోని కల్వర్టు నిర్మాణంలో జీవన్ అకౌంటెంట్​గా పనిచేస్తున్న కాలంలో నిధులను దుర్వినియోగం చేశాడని తెలిపారు. అకౌంటెంట్​ హోదా నుంచి సూపరింటెండెంట్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై పూర్తిగా విచారణ జరపాలని అధికారులను​ ఆదేశించారు.

నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్

ఇదీ చూడండి: డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.