ETV Bharat / state

మట్టి వినాయకులు ముద్దు... రంగు వినాయకులు వద్దు

author img

By

Published : Aug 31, 2019, 1:30 PM IST

మట్టి వినాయక విగ్రహాలు వాడి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు.

మట్టి వినాయకులు ముద్దు... రంగు వినాయకులు వద్దు
మట్టి వినాయకులు ముద్దు... రంగు వినాయకులు వద్దు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో వివేకానంద పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. మట్టి వినాయక విగ్రహాలు ముద్దు...కలర్ విగ్రహాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. రసాయన విగ్రహాలు వాడటం వల్ల చెరువులు కలుషితమై మనుషులతో పాటు జంతువులు రోగాల బారిన పడుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం కాళోజీ కూడలి వద్ద మట్టి వినాయక విగ్రహాలు వాడటం వల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.

Intro:Tg_wgl_02_31_eenadu_etv_matti_vinayakula_ryali_ab_ts10077

Body:మట్టి వినయాక విగ్రహాలను వాడి పర్యావరణాన్ని కాపాడలని కోరుతూ ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ప్లకార్డు లు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలు ముద్దు...కలర్ విగ్రహాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. రసాయన విగ్రహాలు వాడటం వల్ల చెరువులు కలుషితం అయ్యి మనుషులతో పాటు జంతువులు రోగాల బారిన పడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పారు. అనంతరం కాళోజి కూడలి వద్ద మట్టి వినయాక విగ్రహాలను వాడటం వల్ల వాటి వల్ల కలిగే లాభలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లాష్ మాబ్ నిర్వహించారు..... బైట్
వెంకటేశ్వర్లు, వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్

Conclusion:matti vinayaka ryali
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.