ETV Bharat / state

ఓరుగల్లులో 'చెత్త' కేంద్రం - PLANT

రోజురోజుకి పెరుగుపోతున్న చెత్త సమస్యను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. వరంగల్​లో వ్యర్థ శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

వ్యర్థ శుద్ధీకరణ కేంద్రానికి రంగం సిద్ధం
author img

By

Published : Feb 9, 2019, 4:03 PM IST

వ్యర్థ శుద్ధీకరణ కేంద్రానికి రంగం సిద్ధం
ఓరుగల్లులో రోజు 300 మెట్రిక్ టన్నుల మేర చెత్త వస్తోంది. కాలువలు, రహదారులు ఇతర ఖాళీ ప్రదేశాల్లోని వ్యర్థాలను పరిగణలోకి తీసుకుంటే 500 మెట్రిక్ టన్నులు అవుతుంది. చెత్త నుంచి విముక్తి కలిగించేందుకు 2017లో మాజీ మంత్రి కేటీఆర్ టోక్యోలో పర్యటించి...శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జపాన్ బృందం సభ్యులు రెండుసార్లు పర్యటించి చెత్త డంపింగ్, నగర కాలుష్యంపై వివరాలు సేకరించారు. శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటుకు వరంగల్ అనువైనదిగా తేల్చారు.
undefined
వ్యర్థ శుద్ధీకరణ కేంద్ర ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయి. ప్రతిరోజూ 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాల శుద్ధితోపాటు 7500 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అధికారులు ఆలస్యం చేయకుండా త్వరగా చెత్తశుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తే..చారిత్రక ఓరుగల్లు నగరం పరిశుభ్ర నగరంగా చరిత్ర సృష్టించనుంది.

Intro:TG_Mbnr_03_09_Helmet_Byke_Rally_AB_C4

( ) రహదారి నిబంధనలు పాటించి వాహనాలను జాగ్రత్తగా నడపాలని మహబూబ్ నగర్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. 30 వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు కవాతు మైదానం నుంచి నిర్వహించిన ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. సీట్ బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ దరించకపోవడం లాంటి చిన్న చిన్న తప్పుల వల్ల ఎంతోమంది ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నియమాలు పాటించని వాహనదారులను ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.

Body:రహదారి భద్రత నియమాలు పాటించకపోవడం వల్లే ఏడాదికి సగటున ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కఠినమైన నిబంధనలు తీసుకువచ్చి వాహనదారులపై చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలను నివారించే లేమన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆర్టీవో అధికారులు హెల్మెట్ ధరించి అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Conclusion:బైట్
వెంకటేశ్వర్లు ఏఎస్పీ మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి ఇన్చార్జ్ ఆర్టీవో
మహబూబ్ నగర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.