ETV Bharat / state

కేయూ వీసీ ఛాంబర్ ముట్టడించిన ఉద్యోగులు - ku

తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ.. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

వీసీ ఛాంబర్ ముట్టడి
author img

By

Published : Jun 4, 2019, 4:13 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఛాంబర్​ను ముట్టడించారు. వీసీ కార్యాలయంలో బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దినసరి వేతన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ప్రకటించి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరారు.

వీసీ ఛాంబర్ ముట్టడి

ఇవీ చూడండి: సీఎం దత్తత గ్రామంలో తెరాసకు చుక్కెదురు

Intro:Tg_wgl_04a_04_ku_vc_chamber_muttadi_ab_c5

Body:తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతూ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఛాంబర్ ను ముట్టడించారు. ఛాంబర్ లో బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దినసరి వేతన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ప్రకటించి విశ్వవిద్యాలయం లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలాగే కలెక్టర్ పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరారు....బైట్
విష్ణు, కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగి.

Conclusion:ku bc chamber muttadi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.