ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దుపోకడలకు పోకుండా... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తానంటే.. కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్నారు.
'కేసీఆర్... కేంద్రంలో మీ ఆటలు సాగవు' - telangana rtc employees strike 2019
ప్రైవేటు బస్సులు రోడ్డుపైకి వస్తే.. ఊరుకునేదిలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు సీపీఐ నేతల మద్దత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దుపోకడలకు పోకుండా... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తానంటే.. కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్నారు.
sample description