ETV Bharat / state

'కేంద్ర మంత్రి అమిత్​షా రాజీనామా చేయాలి'

author img

By

Published : Feb 29, 2020, 9:37 AM IST

దిల్లీలో జరిగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అమిత్​షా రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ అర్బన్​ జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

cpi dharna in warangal against delhi incident
'కేంద్ర మంత్రి అమిత్​షా రాజీనామా చేయాలి'

దిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్​ నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

దిల్లీలో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని నేతలు విమర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని.. హోంశాఖ మంత్రి అమిత్​షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: ఈ ఏడు మార్చి నుంచే భానుడి భగభగలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.