ETV Bharat / state

'తెరాస, భాజపా నాయకులు రాజీనామా చేయాలి' - MLAS

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

'తెరాస, భాజపా నాయకులు రాజీనామా చేయాలి'
author img

By

Published : Jul 8, 2019, 9:46 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై నైతిక బాధ్యత వహిస్తూ తెరాస, భాజపా ఎంపీలు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ప్రజా ప్రతినిధులు అసమర్థతే ఇందుకు కారణమన్నారు.

'తెరాస, భాజపా నాయకులు రాజీనామా చేయాలి'

ఇవీ చూడండి: కర్​'నాటకం'లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

Intro:Tg_wgl_04_08_congress_andholana_ab_ts10077

Body:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా కు అన్యాయం చేశారని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెరాస, భాజపా ప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బొమ్మను దగ్ధం చేశారు .అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు ప్రజా ప్రతినిధులు అసమర్థతే ఇందుకు కారణమన్నారు. వరంగల్ కు కు బడ్జెట్ లో అన్యాయం జరుగుతే ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు .తెరాస ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు....బైట్
నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు.

Conclusion:cong andholana

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.