ETV Bharat / state

నాగుల చవితి రోజున బిందెలో పాము ప్రత్యక్షం.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! - వరంగల్​లో కోబ్రా

Cobra in warngal: నాగుల చవితి రోజు.. నాగుపాములు కనిపించడం సాధారణంగా చూస్తాము. పుట్టలో ఉండడం చూస్తాము. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంది. అదేంటి అనుకుంటున్నారా.. పుట్టలో కనిపించాల్సిన పాము బిందెలో ఉంది. అదేంటి అనుకుంటున్నారా.. ఎక్కడ జరిగిందో తెలియాలా అయితే ఈ వీడియో చూసేయండి మరీ..!

cobra in binde
బిందెలో నాగుపాము
author img

By

Published : Oct 29, 2022, 11:37 AM IST

బిందెలో బుసలు కొడుతున్న నాగరాజు

Cobra in Binde: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఇంట్లో ఆరడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. అర్ధరాత్రి ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో వారిని భయాందోళనలకు గురయ్యేలా చేసింది. ఎలుకలు తిని కదలని పరిస్థితిలో ఉన్న నాగుపాముని ఆ కుటుంబ సభ్యులు ఇత్తడి బిందెలో పట్టి ఉంచారు. పాముకు ఎలాంటి అపాయం తలపె‌ట్టకుండా పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో దానిని పట్టుకొని సమీప అడవిలో విడిచిపెట్టారు. పామును పట్టుకెళ్లడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.