ETV Bharat / state

వరంగల్​లో భారత్​ బంద్​... బయటకు రాని బస్సులు..

వరంగల్ నగరంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్​కు వరంగల్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.

bharath bandu in warangal urban district
వరంగల్​లో భారత్​ బంద్​... బయటకు రాని బస్సులు..
author img

By

Published : Dec 8, 2020, 8:04 AM IST

వరంగల్ అర్బన్​​ జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్​కు వరంగల్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా 9 డిపోలలోని 10, 400 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెల బోయింది. తెల్లవారుజామున నుంచే ఒక బస్సులు బయటకు రాలేదు. షాపులు, బంద్ ఉన్నాయి.

ఇదీ చదవండి: 'బంద్'​కు తెరాస మద్దతు.. ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.