ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. చామంతి పూలతో లక్ష పుష్పార్చన జరిపారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా భేరి పూజ