ETV Bharat / state

న్యాయం చేయాలంటూ వేడుకున్న వృద్ధ దంపతులు - వరంగల్ పట్టణ జిల్లా తాజా వార్తలు

వృద్ధ దంపతులు తమ భూమిని రెవిన్యూ రికార్డుల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ పట్టించుకోవడం లేదు. ఆవేదన చెందిన ఆ దంపతులు వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విన్నవించారు.

An elderly couple pleading for justice to  at warangal rural district collector
న్యాయం చేయాలంటూ వేడుకున్న వృద్ధ దంపతులు
author img

By

Published : Jul 2, 2020, 3:48 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కొత్తవాడకు చెందిన గాదం కట్టయ్య, ఓదమ్మ వృద్ధ దంపతులకు ఎకరం భూమి వరంగల్ గ్రామీణ జిల్లా చేన్నరావుపేటలో ఉంది. తమ భూమి రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని గత కొన్నెళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు.

ఈ తరుణంలో తమకు న్యాయం చేయాలని కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. కబ్జాదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మార్వో సహకారాలు అందిస్తున్నట్లు వృద్ధ దంపతులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి తమ భూమిని ఇప్పించాలంటూ కలెక్టర్​ను వేడుకున్నారు.

ఇదీ చూడండి : ఖైరతాబాద్​లో ఈసారి 27 అడుగుల 'ధన్వంతరి' విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.