జీరో ఎఫ్ఐఆర్ కింద వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి... అదృశ్యమైన యువతి ఆచూకీ లభించింది. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేటకు చెందిన రవీందర్ తన కుమార్తె కనపడకపోవడం వల్ల తన తమ్ముడి ద్వారా జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించాడు. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే యువతి తిరిగి రాగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి : న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్ బోబ్డే