ETV Bharat / state

42 కిమీ పరుగులో పతకం సాధించిన జడ్పీ అధ్యక్షురాలు - GANDRA JYOTHI

అమెరికాలోని చికాగోలో నిర్వహించిన 42.2 కిమీ మారథాన్​లో వరంగల్​ రూరల్​ జడ్పీ అధ్యక్షురాలు పతకం సాధించారు.

42 కిమీ పరుగులో పతకం సాధించిన జడ్పీ అధ్యక్షురాలు
author img

By

Published : Oct 16, 2019, 12:00 AM IST

అమెరికాలోని చికాగోలో జరిగిన మారథాన్​లో వరంగల్​ రూరల్​ జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పతకం సొంతం చేసుకున్నారు. 42.2 కిమీ దూరాన్ని 5:16:19 గంటల్లో పరిగెత్తారు. గత ఏప్రిల్​లో అమెరికాలోని బోస్టన్​లో 42 కిమr దూరాన్ని 5:12 గంటల్లో పరుగెత్తి పతకం సొంతం చేసుకున్నారు. ఆగస్టులో హైదరాబాద్​లో 21 కిమీ లక్ష్యాన్ని 2:30:23 గంటల్లో చేరుకున్నారు. 49 ఏళ్ల వయసులోనూ పతకాలు సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు.

42 కిమీ పరుగులో పతకం సాధించిన జడ్పీ అధ్యక్షురాలు

ఇవీచూడండి: సమ్మెతో ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా...?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.