ETV Bharat / state

వరంగల్​ గ్రామీణ పొలాల్లో ఎలుగుబంటి సంచారం - ఎలుగుబంటి

వరంగల్​ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని పొలాల్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లోకి వెళ్లిన రైతులు భయాందోళనలతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు ఎలుగును బందిచడానికి గాలింపు చర్యలు చేపట్టారు.

వరంగల్​ గ్రామీణ పొలాల్లో ఎలుగుబంటి సంచారం
author img

By

Published : Aug 25, 2019, 2:09 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని గోవిందపురం, మామిండ్ల వీరయ్య పల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఈరోజు ఉదయం ఎలుగు బంటి కనిపించింది. ఈ ఘటనతో పంట పొలాల్లోకి వెళ్లిన రైతులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలుగుబంటిని బంధించేవరకు సమీప గ్రామస్థులు ఎవరూ పొలాల్లోకి వెళ్లొద్దని సూచించారు.

వరంగల్​ గ్రామీణ పొలాల్లో ఎలుగుబంటి సంచారం

ఇదీ చూడండి: భాగ్యనగరంపై దోమల దండయాత్ర..

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.